ఏడు రకాల క్యాన్సర్లను గుర్తించే కిట్!
క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులువవుతుంది. కానీ, చాలాసందర్భాల్లో క్యాన్సర్ ఉన్నట్టు గుర్తించేసరికే అది ఏ మూడో దశలోనో, నాలుగో దశలోనో ఉంటుంది. శానిటరీ న్యాప్కిన్‌తో సర్వైకల్ క్యాన్సర్ గుర్తింపు అంధులకు తోడుగా.. ఏఐతో పనిచేసే స్మార్ట్ కేన్ క్యాన్సర్ ముప్పును 15 ఏళ్ల ముందే గుర్తించే కిట్ బయో ఆసియా సదస్సులో వినూత్న ఆవిష్కరణలు హైదరాబాద్‌లో జరుగుతున్న బయో ఆసియా-2026 సదస్సు వినూత్న ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. లైఫ్ సైన్సెస్ రంగంలో పేరొందిన కంపెనీలతో పాటుగా ఆ రంగంలో తమ సత్తా...