ఏఐతో మన ఉనికికే ముప్పు పొంచి ఉంది.. ఎలాన్ మస్క్ హెచ్చరిక

ఓపెన్ ఏఐపై టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ వేసిన కేసులో మంగళవారం విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏఐపై మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐతో మానవాళికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 29 (మహాప్రభ) : ఓపెన్ ఏఐ సంస్థపై టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ వేసిన కేసుకు సంబంధించి మంగళవారం అమెరికా కోర్టులో విచారణ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఈ కేసులో తొలి రోజు విచారణకు హాజరైన మస్క్ ఓపెన్ ఏఐ సంస్థపై పలు ఆరోపణలు...