ఎస్వీ జూకు త్వరలో 61 వన్యప్రాణుల రాక

తిరుపతి ఎస్వీ జూపార్కుకు త్వరలో అరుదైన వన్యప్రాణులు రానున్నాయి. విశాఖ జూపార్కు, హైదరాబాదు జూపార్కు, చెన్నైలోని క్రొకోడైల్‌ బ్యాంకు ట్రస్టు, గుజరాత్‌ రాష్ట్రం జాంనగర్‌లోని గ్రీన్స్‌ జువాజికల్‌ రెస్క్యూ అండ్‌ రిహాబిటేషన్‌ సెంటర్‌ నుంచి మొత్తం 61 వన్యప్రాణులు తిరుపతికి రానున్నాయి. ఇతర జూపార్కులతో ఒప్పందాలు తిరుపతి ఫిబ్రవరి 28 మహాప్రభ : తిరుపతి ఎస్వీ జూపార్కుకు త్వరలో అరుదైన వన్యప్రాణులు రానున్నాయి. విశాఖ జూపార్కు, హైదరాబాదు జూపార్కు, చెన్నైలోని క్రొకోడైల్‌ బ్యాంకు ట్రస్టు, గుజరాత్‌ రాష్ట్రం జాంనగర్‌లోని గ్రీన్స్‌ జువాజికల్‌ రెస్క్యూ అండ్‌...