ఎవరీ వడాపావ్ గర్ల్.. భర్త వల్ల నరకం చూస్తున్నానంటూ ఎమోషనల్ వీడియో.. : Mahaaprabha
చంద్రికా దీక్షిత్ అనే యువతి ఢిల్లీలో వడాపావ్ అమ్ముతూ ఫేమస్ అయింది. సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. వడాపావ్ గర్ల్‌గా ఫేమస్ అయిన ఆమె తాజాగా రిలీజ్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీ ఫిబ్రవరి 5 మహాప్రభ : తన భర్త మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకుని, తనకు నరకం చూపిస్తున్నాడంటూ బిగ్‌బాస్ బ్యూటీ, వడాపావ్ గర్ల్‌గా ఫేమస్ అయిన చంద్రికా దీక్షిత్ ఆవేదన వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన చంద్రిక ఢిల్లీలో వడాపావ్ అమ్ముతూ...