ఎలుకల మందు తాగి ఆటో నడిపిన డ్రైవర్.. మధ్యలో సడన్‌గా..

కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి ఎలుకల మందు తాగి ఆటో నడిపాడు. మధ్యలో ఆటో వరి కుప్పలను ఢీకొట్టడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి మే 9 ( మహాప్రభ ) : జిల్లాలోని చౌటకూర్ వద్ద జాతీయ రహదారి 161పై శనివారం రోడ్డు ప్రమాదం చోటు జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఎలుకల మందు తాగి ఆటో నడపడం.. ప్రమాదానికి దారితీసింది. మందు ప్రభావంతో ఆటోను కంట్రోల్ చేయలేక రోడ్డు...