ఎన్నడు వచ్చేను.. ఎప్పుడు చేసేను..! : Mahaaprabha
మెట్రో రెండో దశ డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)పై ప్రతిష్టంభన నెలకొంది. తమ వద్దకు సరైన డీపీఆర్ ఇప్పటివరకు రాలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా.. తాము ఏడాది క్రితమే అన్ని అంశాలతో సమగ్రంగా పంపించామని, కేంద్రం అడుగుతున్న వివరాలను తెలియజేస్తున్నామని హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎంఎల్) వర్గాలు పేర్కొంటున్నాయి. సరైన డీపీఆర్ అందలేదంటున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 2024లోనే పంపించామంటున్న హెచ్‌ఏఎంఎల్ వర్గాలు సంయుక్త కమిటీ ఏర్పాటు కాలేదని కేంద్రం మరో వాదన తొలిదశ టేకోవర్‌ను పూర్తి చేస్తేనే నిధులిస్తామని సూచన రెండు...