ఎన్టీఆర్ భరోసా పింఛన్లు.. లక్షల మందికి నగదు పంపిణీ
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఏపీలో శరవేగంగా సాగుతోంది. 62.76 లక్షల మంది లబ్ధిదారులకు గాను ఇప్పటి వరకు 51.86 లక్షల మందికి పింఛన్లు పంపిణీ అయ్యాయి. అమరావతి, ఫిబ్రవరి 28 మహాప్రభ : ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల(NTR Bharosa Pension) పంపిణీ శరవేగంగా సాగుతోంది. రేపు(మార్చి1) ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే అంటే ఈరోజు(శనివారం) పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ఉదయం 11 గంటల నాటికి సుమారు 82 శాతం మేర పింఛన్లు అందజేశారు. ప్రభుత్వం 62.76 లక్షల మంది లబ్ధిదారులకు...