ఉస్తాద్‌ భగత్‌సింగ్‌: ఓటీటీ బిజినెస్‌ ఎంతో తెలుసా..

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) నటిస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘గబ్బర్‌సింగ్‌’’లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత పవన్‌, హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి  ఫిబ్రవరి 26 మహాప్రభ : పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) నటిస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘గబ్బర్‌సింగ్‌’’లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత పవన్‌, హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి పాట రిలీజ్‌లో అంచనాలు...