ఉషను పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే.. : అమెరికా ఉపాధ్యక్షుడు
ఉషను పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే ఉండిపోవాలనుకున్నానని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తన ఆత్మకథ 'కమ్యూనియన్: ఫైండింగ్ మై వే బ్యాక్ టు ఫెయిత్' లో జేడీ వాన్స్ పంచుకున్నారు. మే 13 ( మహాప్రభ ) :ఉషను పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే ఉండిపోవాలనుకున్నానని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తన ఆత్మకథ 'కమ్యూనియన్: ఫైండింగ్ మై వే బ్యాక్ టు...