ఉపాధి హామీ చట్టం మార్పును సహించేది లేదు
నార్కెట్‌పల్లి - మార్చ్ 25 ( మహాప్రభ ) : నల్గొండ జిల్లా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ హామీ చట్టాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని, ప్రజల హక్కులను తిరిగి కల్పించడంతోపాటు పంచాయతీల పాలనాధికారాన్ని పునరుద్ధరించాలని, వీ బీ జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని నార్కట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తుల ఉషయ్య ముఖ్యఅతిధి స్టేట్ జాయింట్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి అన్నారు. నార్కట్ పల్లి మండలం నార్కట్ పల్లి, గోపలాయపల్లి, ఎలుగులదోరి, చౌడంపల్లి, బ్రాహ్మణ...