ఉగ్ర ముప్పు.. ఢిల్లీలో హైఅలర్ట్
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో దాడులకు పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తయ్యబా (ఎల్‌ఈటీ) సిద్ధమైనట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇస్లామాబాద్ దాడికి ప్రతీకారంగా ఎల్‌ఈటీ ఈ దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 21 మహాప్రభ : ఢిల్లీలో ఎర్రకోటతో పాటు దేశవ్యాప్తంగా మతప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో ఉగ్ర మూకలు దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కర్-ఏ- తయ్యబా (ఎల్‌ఈటీ) దాడులకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఐఈడీ...