ఉక్కు.. తుక్కు!
పేరేమో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణ పథకం..! పైగా జగనన్న కాలనీలనే పేరు..! చేసిందంతా దోపిడీ, మోసం..! నాడు జగన్ హయాంలో పేదల పేరిట కోట్లాది రూపాయలు దోచేశారు. భూముల చదును పేరిట దోపిడీ. సిమెంట్ కొనుగోళ్లలో అక్రమాలు. జగన్ హయాంలో అడ్డగోలుగా దోపిడీ రూ.100 కోట్ల విలువైన 16 వేల టన్నుల స్టీల్‌కు తుప్పు పేదల ఇళ్ల నిర్మాణం పేరిట ఎన్నో అక్రమాలు మార్కెట్ కంటే అధిక ధరకు స్టీల్ కొనుగోలు 2022లో 1,91,812 టన్నుల సేకరణ కంపెనీలకు 10.28 కోట్లు దోచిపెట్టిన...