ఈవీలుగా డీజిల్‌ బస్సులు

గ్రేటర్‌లో కాలుష్యరహిత ప్రజా రవాణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాత డీజిల్‌ బస్సులను ఎలక్ట్రిక్‌ వాహనాలు(ఈవీ)గా మార్చే ‘రెట్రో ఫిట్మెంట్‌’ సాంకేతికతపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సారించింది. రెట్రో ఫిట్మెంట్‌ సాంకేతికతతో మార్పు 2027 నాటికి 2,800 ఎలక్ట్రిక్‌ బస్సులే లక్ష్యం హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 14 మహాప్రభ: గ్రేటర్‌లో కాలుష్యరహిత ప్రజా రవాణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాత డీజిల్‌ బస్సులను ఎలక్ట్రిక్‌ వాహనాలు(ఈవీ)గా మార్చే ‘రెట్రో ఫిట్మెంట్‌’ సాంకేతికతపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి...