ఇదేందయ్యా ఇది.. పెళ్లిలో ఇలాంటివి కూడా ఇస్తారా.. చూస్తే షాకవ్వాల్సిందే.. : Mahaaprabha

సాధారణంగా పెళ్లిలో అతిథులకు స్వీట్లు, నోరూరించే వంటకాలు అందిస్తారు. ధనవంతులైతే తమ స్థాయికి తగినట్టు విందు భోజనంతో పాటు మరికొన్ని అదనపు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఖరీదైన బహుమతులు ఇస్తారు.సాధారణంగా పెళ్లిలో అతిథులకు స్వీట్లు, నోరూరించే వంటకాలు అందిస్తారు. ధనవంతులైతే తమ స్థాయికి తగినట్టు విందు భోజనంతో పాటు మరికొన్ని అదనపు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఖరీదైన బహుమతులు ఇస్తారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వివాహ వేడుకలో అతిథుల కోసం విచిత్రమైన ఏర్పాట్లు చేశారు. ఆ వీడియో చూస్తే...