ఇది అమెరికాకు స్వర్ణయుగం: ట్రంప్
అమెరికా గతంలో కన్నా దృఢంగా, మెరుగ్గా, సుసంపన్నంగా మారిందని ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇది అమెరికాకు స్వర్ణయుగం అని పేర్కొన్నారు. స్టేట్ ఆఫ్ ది యూనియన్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇది చారిత్రాత్మక క్షణంగా అభివర్ణించారు. వాషింగ్టన్, ఫిబ్రవరి 25 మహాప్రభ : అమెరికా గతంలో కన్నా దృఢంగా, మెరుగ్గా, సుసంపన్నంగా మారిందని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇది అమెరికాకు స్వర్ణయుగం అని ఆయన వెల్లడించారు. మంగళవారం స్టేట్ ఆఫ్ ది యూనియన్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇది...