ఇకపై 10 కేజీల ఎల్‌పీజీ గ్యాస్? పొదుపుపై ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థల దృష్టి!

దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో ఇకపై గృహ వినియోగదారుల కోసం ఒక సిలిండర్‌లో 10 కేజీల గ్యాస్‌ను సరఫరా చేసే అంశాన్ని ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు పరిశీలిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ డెస్క్ మార్చి 23 మహాప్రభ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ గ్యాస్ కొరత నెలకొంది. ఈ పరిస్థితుల్లో గృహ వినియోగదారులకు సరఫరాలో అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు దృష్టి సారించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇకపై గృహ వినియోగదారులకు...