ఇంత నిర్లక్ష్యమా.. డాక్టర్ చేసిన పనికి క్షణాల్లో ప్రాణం కోల్పోయిన రోగి..
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఒక షాకింగ్ మెడికల్ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక వైద్యుడు చేసిన పొరపాటు వల్ల రోగి ఆపరేషన్ టేబుల్ మీదే ప్రాణాలు కోల్పోయాడు. శస్త్రచికిత్స సమయంలో రోగి ప్లీహాన్ని తీయాల్సిన డాక్టర్ పొరపాటున లివర్‌ను తొలగించాడు. ఏప్రిల్ 16 (మహాప్రభ) :అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఒక షాకింగ్ మెడికల్ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక వైద్యుడు చేసిన పొరపాటు వల్ల రోగి ఆపరేషన్ టేబుల్ మీదే ప్రాణాలు కోల్పోయాడు. శస్త్రచికిత్స సమయంలో రోగి ప్లీహాన్ని తీయాల్సిన డాక్టర్...