ఇండిగో కొత్త సీఈఓగా విలియం వాల్ష్
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో తమ కొత్త ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)ని నియమించింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) చీఫ్‌గా పని చేస్తున్న విలియం వాల్ష్‌ను తమ కొత్త సీఈవోగా ఇండిగో ప్రకటించింది. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 1 (మహాప్రభ) : దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో(Indigo), బ్రిటీష్ ఎయిర్ వేస్ మాజీ అధిపతి విలియం వాల్ష్‌ను తమ కొత్త ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన ప్రస్తుతం అంతర్జాతీయ విమాన రవాణా సంఘం...