ఇంకా ఎంత కాలం ఉంటానో తెలియదు: డొనాల్డ్ ట్రంప్
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసం మార్-ఏ-లాగో ఎస్టేట్‌లోకి సాయుధుడైన ఒక యువకుడు చొరబడటం కలకలానికి దారితీసింది. ఈ ఉదంతంపై తాజాగా స్పందించిన ట్రంప్ తాను ఇంకెంత కాలం ఉంటానో తెలియదని కామెంట్ చేశారు. ఇంటర్నెట్ డెస్క్, ఫిబ్రవరి 24 మహాప్రభ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నివాసం మార్-ఏ-లాగో పరిసరాల్లోకి (Mar-a-Lago Intruder) ఇటీవల తుపాకీతో చొరబడ్డ యువకుడిని భద్రతా సిబ్బంది మట్టుపెట్టారు. ఈ ఉదంతంపై ట్రంప్ తొలిసారిగా స్పందించారు. తనను అనేక మంది టార్గెట్ చేసుకున్నారని...