ఆ సడలింపులను కొనసాగించబోము.. యూఎస్ మంత్రి స్పష్టీకరణ
ఇరాన్, రష్యా చమురు కొనుగోళ్లపై గతంలో ఇచ్చిన సడలింపులను ఇకపై కొనసాగించబోమని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ తాజాగా స్పష్టం చేశారు. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 25 (మహాప్రభ) : ఇరాన్, రష్యా చమురు కొనుగోళ్లపై గతంలో ఇచ్చిన ఆంక్షలను కొనసాగించబోమని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ తాజాగా తేల్చి చెప్పారు. కొన్ని రోజుల క్రితం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగిన వేళ రష్యా, ఇరాన్ క్రూడ్ ఆయిల్‌పై ఉన్న ఆంక్షలను యూఎస్ తాత్కాలికంగా పక్కన...