ఆ సంస్కృతి మీరే మొదలు పెట్టారు.. కేటీఆర్‌‌కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్, మార్చి 11 మహాప్రభ : తెలంగాణ రాజకీయాల్లో(Telangana politics) అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్‌కు(KTR) కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్(Addanki Dayakar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో రాజకీయ ఫిరాయింపులకు బీజం వేసింది కేసీఆర్ కాదా? గతంలో ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే...