ఆ రెండు పార్టీలకి ఓటేస్తే.. తెలంగాణ మరో బంగ్లాదేశ్: రాజాసింగ్ : Mahaaprabha

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసినా, ఎంఐఎంకు ఓటు వేసినా తెలంగాణ మరో బంగ్లాదేశ్ అవుతుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి చేస్తున్న ప్రధాని మోదీని చూసి.. బీజేపీకి ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు.. హైదరాబాద్, ఫిబ్రవరి 9,మహాప్రభ : సీఎం రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) సెటైర్లు గుప్పించారు. ఓవైసీకి రేవంత్‌రెడ్డి దాసోహం అంటున్నారని విమర్శలు చేశారు. సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అసదుద్దీన్ , అక్బరుద్దీన్‌లకు రేవంత్‌రెడ్డి సరెండర్ అయ్యారని ఎద్దేవా చేశారు. మునిసిపల్...