ఆ ముగ్గురు ఎక్కడా..!
ఉమ్మడి మెదక్ జిల్లా అంటే తెలంగాణ ఉద్యమ గడ్డగానే చాలామందికి తెలుసు. కానీ అంతకుముందే విప్లవ పోరాటాలకు అడ్డాగా మెతుకుసీమ నిలిచింది. 25 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి.. సంగారెడ్డి ఫిబ్రవరి 26 మహాప్రభ : ఉమ్మడి మెదక్ జిల్లా అంటే తెలంగాణ ఉద్యమ గడ్డగానే చాలామందికి తెలుసు. కానీ అంతకుముందే విప్లవ పోరాటాలకు అడ్డాగా మెతుకుసీమ నిలిచింది. నక్సల్బరి నేపథ్యం, పీపుల్స్‌వార్, జనశక్తి, ప్రస్తుత మావోయిస్టు ఉద్యమాలతో ఉమ్మడి మెదక్ జిల్లా, హుస్నాబాద్, చేర్యాల ప్రాంతాలకు విడదీయరాని బంధం ఉంది. దుబ్బాక, నర్సాపూర్, గిరాయిపల్లి,...