ఆ చెంపదెబ్బతో హర్భజన్‌కు రూ.కోటి ఆదాయం: శ్రీశాంత్

ఐపీఎల్‌ తొలి సీజన్‌లో మాజీ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య జరిగిన ‘చెంపదెబ్బ’ ఘటన మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో ఈ వివాదంపై చాలా రచ్చ జరగ్గా.. తాజాగా మాజీ పేసర్‌ శ్రీశాంత్‌ స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశాడు. స్పోర్ట్స్ డెస్క్ ఏప్రిల్ 25 (మహాప్రభ) : ఐపీఎల్‌ తొలి సీజన్‌లో మాజీ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య జరిగిన ‘చెంపదెబ్బ’ ఘటన మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో ఈ వివాదంపై చాలా రచ్చ జరగ్గా.. తాజాగా మరోసారి మాజీ పేసర్‌...