ఆ ఏరియాల్లో.. 10గంటల నుంచి కరెంట్ కట్ : Mahaaprabha

బంజారాహిల్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని తెలిపారు. హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే.. హైదరాబాద్ ఫిబ్రవరి 13 మహాప్రభ : బంజారాహిల్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ ఎన్‌బీటీ నగర్‌, ఏసీబీ కార్యాలయం, సత్యసాయి ఫీడర్ల...