ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వివాదంలో చిక్కుకున్నాడు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో సిడ్నీ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 7 (మహాప్రభ) : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వివాదంలో చిక్కుకున్నాడు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో సిడ్నీ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది. సిడ్నీలోని మారౌబ్రా ప్రాంతంలో న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ర్యాండమ్ బ్రీత్ టెస్టింగ్...