ఆస్ట్రేలియాలో పర్యటించనున్న బంగ్లాదేశ్.. 22 ఏళ్ల తర్వాత..
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 22 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆ జట్టు రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. స్పోర్ట్స్ డెస్క్, ఫిబ్రవరి 25 మహాప్రభ : ఇటీవల టీ20 ప్రపంచ కప్ 2026లో బంగ్లాదేశ్(Bangladesh) వివాదం కొనసాగిన సంగతి తెలిసిందే. అనేక పరిణామాల అనంతరం ఏకంగా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా.. తాజాగా బంగ్లా క్రికెట్ జట్టుకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వచ్చింది. ఆ జట్టు 22 ఏళ్ల తర్వాత టెస్ట్...