ఆర్సీబీ కోచ్‌పై బీసీసీఐ సీరియస్.. ఎందుకంటే?

బెంగళూరు జట్టు హెడ్‌ కోచ్‌ ఆండీ ఫ్లవర్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. ఐపీఎల్‌ 2026లో భాగంగా ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. స్పోర్ట్స్ డెస్క్ మే 11 ( మహాప్రభ ) : ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్‌పై బీసీసీఐ సీరియస్ అయ్యింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడిపై చర్యలకు దిగింది. మ్యాచ్ సమయంలో ఫోర్త్ అంపైర్‌తో వాదనకు దిగడం,...