ఆదాయార్జనలో మస్క్ రికార్డు : Mahaaprabha
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆదాయార్జనలో రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తున్నారు. స్పేస్‌ఎక్స్, ఎక్స్ ఏఐ విలీనంతోపాటు, టెస్లా షేర్ల విలువ కూడా పెరగడంతో ప్రపంచంలోనే.... 800 బిలియన్ డాలర్లు దాటిన సంపద న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 మహాప్రభ : ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆదాయార్జనలో రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తున్నారు. స్పేస్‌ఎక్స్, ఎక్స్ ఏఐ విలీనంతోపాటు, టెస్లా షేర్ల విలువ కూడా పెరగడంతో ప్రపంచంలోనే 800 బిలియన్ డాలర్ల నికర సంపదను అధిగమించిన మొదటి వ్యక్తిగా మాస్క్ రికార్డులకెక్కారు....