ఆటో డ్రైవర్ అని తేలిగ్గా చూడకండి.. ఇతడు ఒక్క రోజులో ఎంత సంపాదిస్తాడో తెలిస్తే..

మనదేశంలో ప్రభుత్వ ఉద్యోగులు లేదా సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో పని చేస్తున్న వారే భారీగా సంపాదిస్తారని అనుకుంటుంటాం. అయితే రోడ్ల పక్కన ఫుడ్‌స్టాల్స్ నడిపే వారు, టీ అమ్మేవారు, ఆటో నడుపుకునే వారు కూడా ఈ రోజుల్లో భారీగానే సంపాదిస్తున్నారు. మార్చి 16 మహాప్రభ : మనదేశంలో ప్రభుత్వ ఉద్యోగులు లేదా సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో పని చేస్తున్న వారే భారీగా సంపాదిస్తారని అనుకుంటుంటాం. అయితే రోడ్ల పక్కన ఫుడ్‌స్టాల్స్ నడిపే వారు, టీ అమ్మేవారు, ఆటో నడుపుకునే వారు కూడా...