ఆండ్రీ రస్సెల్ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ

ఐపీఎల్‌ 2026లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్యవంశీ త‌న రికార్డుల వేట‌ను కొన‌సాగిస్తున్నాడు. నిన్న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో రికార్డును సృష్టించాడు. స్పోర్ట్స్ డెస్క్ ఏప్రిల్ 29 (మహాప్రభ) : ఐపీఎల్‌ 2026లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ చిచ్చర పిడుగు వైభ‌వ్ సూర్యవంశీ త‌న రికార్డుల వేట‌ను కొన‌సాగిస్తున్నాడు. నిన్న( మంగ‌ళ‌వారం) ముల్లాన్‌పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో వైభ‌వ్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అర్ష్‌దీప్ సింగ్‌, లాకీ ఫెర్గూస‌న్ వంటి వ‌ర‌ల్డ్ క్లాస్ బౌల‌ర్లపై చెలరేగి ఆడాడు....