అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ : Mahaaprabha

లిజెలీ లీ.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అద్భుత ప్రదర్శనలు చేస్తూ అందరి ప్రశంసలు పొందుతుంది. ఆమె ఆడుతున్న నాక్ చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. కారణం ఆ బ్యాటర్ రూపమే. భారీ కాయం ఉన్నా.. వయసు పెరిగిపోతున్నా నిలకడగా రాణిస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 4  మహాప్రభ  : 86, 67, 46, 43.. ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌కు ఈ రన్స్ బాదడం అంత కష్టమేమీ కాదు. అయినా అందరూ అంతగా ఆశ్చర్యపోవడానికి కారణం.. ఆడిన బ్యాటర్ రూపం. మహిళల క్రికెట్‌లో...