అల్లుడా.. మజాకా..!

అత్తారింట్లో అల్లుడికి మర్యాదలు తగ్గితే గొడవలైపోతాయి..! బలగం సినిమాలో ‘నల్లిబొక్క’ ఎన్ని గొడవలకు దారి తీసిందో చూశాం కదా..! అది తెలంగాణ..! కాబట్టి ‘హాట్‌.. మీట్‌’ గొడవ జరిగింది కజ్జికాయలు పెట్టలేదని గొడవ డయల్‌ 100కు ఫోన్‌ చేసిన అత్త ఇంటికి వెళ్లి కజ్జికాయలను సమంగా పంచిన కానిస్టేబుల్‌ (ఫిబ్రవరి 28 మహాప్రభ, అనంతపురం) అత్తారింట్లో అల్లుడికి మర్యాదలు తగ్గితే గొడవలైపోతాయి..! బలగం సినిమాలో ‘నల్లిబొక్క’ ఎన్ని గొడవలకు దారి తీసిందో చూశాం కదా..! అది తెలంగాణ..! కాబట్టి ‘హాట్‌.. మీట్‌’ గొడవ జరిగింది....