అలాంటి సమయాల్లో నటించలేం.. అర్ష్‌దీప్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇండియాలో క్రికెట్ అంటే కేవలం ఓ ఆట కాదు.. ఓ ఎమోషన్. ఇప్పుడు ఇది కేవలం మైదానానికే పరిమితం కావడం లేదు. ఆట మధ్యలో కనిపించే చిన్న చిన్న క్షణాలు కూడా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతున్నాయి. ఇంటర్నెట్ డెస్క్ మార్చి 27 (మహాప్రభ) : ఇండియాలో క్రికెట్ అంటే కేవలం ఓ ఆట కాదు.. ఓ ఎమోషన్. ఇప్పుడు ఇది కేవలం మైదానానికే పరిమితం కావడం లేదు. ఆట మధ్యలో కనిపించే చిన్న చిన్న క్షణాలు కూడా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్...