అలసందతో ఆదాయం

జిల్లాలోనే ప్రత్యేకించి తనకల్లు మండలంలో ఏడాది పొడవునా వందలాది ఎకరాల్లో టమోటా సాగులో ఉంటుంది. ఇటీవల టమోటా సాగుకు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. లాభదాయకంగా విత్తన పంట సాగు టమోటాకు రెండో పంటగా పెడుతున్న రైతులు పురుగు మందుల అవసరం తక్కువే మేలైన దిగుబడులతో అన్నదాతకు లాభాలు తనకల్లు(అనంతపురం),ఫిబ్రవరి 25 మహాప్రభ : జిల్లాలోనే ప్రత్యేకించి తనకల్లు మండలంలో ఏడాది పొడవునా వందలాది ఎకరాల్లో టమోటా సాగులో ఉంటుంది. ఇటీవల టమోటా సాగుకు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పేపర్‌ (మల్చింగ్‌షీట్‌), డ్రిప్‌, కట్టెలు, వైరు,...