అమెరికా-ఇరాన్ చర్చలు.. స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు..

అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి. యుద్ధం ముగింపు దశకు చేరుకుందని, ఇరాన్‌తో చర్చలు ఉంటాయని ట్రంప్ ప్రకటించడం సూచీలకు కలిసొచ్చింది. ఏప్రిల్ 15 (మహాప్రభ) :అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి. యుద్ధం ముగింపు దశకు చేరుకుందని, ఇరాన్‌తో చర్చలు ఉంటాయని ట్రంప్ ప్రకటించడం సూచీలకు కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో చమురు ధరలు దిగి వచ్చాయి. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి కాస్త...