అభిషేక్ శర్మకు నేనిచ్చే సలహా అదే: సునీల్ గావస్కర్

టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడి.. రెండింట్లోనూ డకౌట్‌ అయ్యాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఈ అంశంపై స్పందించాడు. ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి17 మహాప్రభ: టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడి.. రెండింట్లోనూ డకౌట్‌ అయ్యాడు. నమీబియాతో మ్యాచ్‌లో అనారోగ్యం కారణంగా మైదానంలోకి దిగలేదు. బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాల్సిన...