అఫ్గానిస్థాన్‌పై యుద్ధం ప్రకటించిన పాక్
అఫ్గానిస్థాన్‌పై పాక్ యుద్ధం ప్రకటించింది. తమ సహనం నశించిందని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఎక్స్ వేదికగా స్పందించారు. కాబుల్, కాందహార్ సహా పలు ప్రాంతాల్లోని అఫ్గాన్ మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా శుక్రవారం పాక్ వైమానిక దాడులకు దిగింది. ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 27 మహాప్రభ : అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఘర్షణలు కొత్త మలుపు తిరిగాయి. తమ సహనం నశించిందని చెప్పిన పాక్.. ఇక యుద్ధమేనని ప్రకటించింది. ఈ మేరకు పాక్ రక్షణ శాఖ మంత్రి ఎక్స్ వేదికగా హెచ్చరికలు జారీ...