అనూరియా కేసులో నలుగురికి చేరిన మృతులు.. జిల్లా కలెక్టర్

నగరంలో అనూరియా వ్యాధితో మరణించిన వారి సంఖ్య నలుగురికి చేరిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి వెల్లడించారు. నగరంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 12 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 23 మహాప్రభ : నగరంలో అనూరియా వ్యాధితో ఆసుపత్రుల్లో మరణించిన వారి సంఖ్య నలుగురికి చేరిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి వెల్లడించారు. నగరంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 12 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటా...