అ‘ధర’హో.. అరటి క్వింటా రూ.25 వేలు

పాతాళానికి పడిపోయిన అరటి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పెరుగుతూనే ఉన్నాయి. ఆకాశాన్నంటుతున్నాయి. క్వింటా ధర రూ.25 వేలకు చేరడంతో అన్నదాతల ఆనందానికి అవధుల్లేవు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలు అన్నదాతల హర్షం తాడిమర్రి(అనంతపురం) ఫిబ్రవరి 20 మహాప్రభ: పాతాళానికి పడిపోయిన అరటి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పెరుగుతూనే ఉన్నాయి. ఆకాశాన్నంటుతున్నాయి. క్వింటా ధర రూ.25 వేలకు చేరడంతో అన్నదాతల ఆనందానికి అవధుల్లేవు. లాభాలు కళ్లచూస్తున్నారు. జిల్లాలో 7,250 ఎకరాల్లో అరటి సాగుచేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పంట బాగా పండితే జిల్లా వ్యాప్తంగా 1,88,500 టన్నులు దిగుబడి...