అదే నిజమైతే రాజీనామా చేస్తా.. హరీశ్ రావు సవాల్ : Mahaaprabha

సీఎం రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. సిగాచి పరిశ్రమ బాధిత కుటుంబాలకు రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 6 మహాప్రభ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) మాజీ మంత్రి హరీశ్ రావు (Former Minister Harish Rao) సవాల్ విసిరారు. సంగారెడ్డి జిల్లాలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 54 మంది మృతి చెందిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఆ బాధిత కుటుంబాలకు రేవంత్...