అతీతశక్తులంటూ మోసం.. మూడేళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన నిందితుడు

అతీతశక్తుల పేరుతో వివాహితను మోసం చేసి రూ. రెండు కోట్లతో ఉడాయించిన కేటుగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు నిందితుడు. హైదరాబాద్ ఏప్రిల్ 10 (మహాప్రభ) : అతీతశక్తులతో సమస్యలు పరిస్కరిస్తానంటూ వివాహితను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతీత శక్తులు ఉన్నట్లు వివాహితకు మాయమాటలు చెప్పి ఆమె వద్ద నుంచి దాదాపు రెండు కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు, ఆస్తులు తీసుకుని ఉడాయించాడు నిందితుడు. 2022లో పరారైన నిందితుడు.. దాదాపు మూడేళ్ల తర్వాత...