అతడిని ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షించాలి.. వైభవ్‌పై పాక్ క్రికెట్ అనలిస్ట్ ప్రశంసలు
ఐపీఎల్ 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టిస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులో ప్రపంచ మేటి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అయితే ఈ కుర్రాడి ఆటకు ప్రపంచం మొత్తం ఫిదా అవుతుండగా.. శత్రు దేశం పాకిస్థాన్ నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 27 (మహాప్రభ) : ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టిస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులో ప్రపంచ మేటి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 బంతుల్లోనే సెంచరీ...