అజింక్య రహానేకు దెబ్బ మీద దెబ్బ.. ఓటమే అనుకుంటే… మరో షాక్

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 32 పరుగుల తేడాతో కేకేఆర్‌ ఓడిన విషయం తెలిసిందే. ఈ బాధ నుంచి తేరుకోకముందే ఆ జట్టుకు మరో షాక్‌ తగిలింది. స్పోర్ట్స్ డెస్క్ ఏప్రిల్ 15 (మహాప్రభ) : ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న(మంగళవారం) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రస్తుత సీజన్‌లో కేకేఆర్‌ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 5...