అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య కుమార్.. ఎందుకంటే
టీ20 ప్రపంచ కప్2026 సూపర్-8లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తుదిజట్టు కూర్పుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఆడించడాన్ని మాజీ క్రికెటర్లు సైతం తప్పుబట్టారు. ఈ విషయంపై భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా స్పందించాడు. స్పోర్ట్స్ డెస్క్ మార్చి 12 మహాప్రభ : స్వదేశంలో టీ20 ప్రపంచకప్(T20 World cup 2026) గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. అలానే వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడిన...