అందంగా రాద్దాం.. మార్కులు కొట్టేద్దాం..
పరీక్షల వేళ జవాబు పత్రాలు దిద్దే ఉపాధ్యాయులకు అందంగా కనిపించేలా జవాబులు రాస్తే చాలు ఇక అదనపు మార్కులు సాధించవచ్చని వేరే చెప్పక్కర్లేదు. జవాబు పత్రాల్లో చేతిరాత ఆకర్షణీయంగా ఉండాలి అలా ఉంటే మూల్యాంకనంలో అదనపు మార్కులు పొందే అవకాశం సాధనతో అందమైన చేతిరాత సొంతం అవుతుంది విద్యార్థులు దృష్టి పెట్టాలంటున్న విద్యా నిపుణులు వర్ధన్నపేట(వరంగల్) మార్చి 11 మహాప్రభ : పరీక్షల వేళ జవాబు పత్రాలు దిద్దే ఉపాధ్యాయులకు అందంగా కనిపించేలా జవాబులు రాస్తే చాలు ఇక అదనపు మార్కులు సాధించవచ్చని వేరే...