అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ క్రికెటర్ గుడ్‌ బై

కెనడా క్రికెట్ చరిత్రలోనే విజయవంతమైన ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్ నవనీత్ ధలివాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గురువారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా అఫ్గానిస్థాన్‌తో జట్టుతో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్ అనంతరం తన 11 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 20 మహాప్రభ: టీ20 ప్రపంచ కప్ 2026లో మరో మ్యాచ్‌తో గ్రూప్ స్టేజ్ ముగియనుంది. దీంతో అనేక జట్ల ప్రయాణం ముగిసింది. ఎనిమిది జట్లు ఇప్పటికే సూపర్ 8 దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో...