అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో వైభవ్ అరుదైన రికార్డ్ : Mahaaprabha
అండర్-19 ప్రపంచ కప్-2026లో భారత యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. స్పోర్ట్స్ డెస్క్ ఫిబ్రవరి6 మహాప్రభ : ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్-2026లో భారత యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మెగా టోర్నమెంట్లో ఇప్పటివరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు వైభవ్. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఐపీఎల్, యూత్ వన్డేల్లో అతిపిన్న వయసులోనే అత్యంత...